Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి
By Eenadu1 min read at Eenadu
In brief
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పట్టణంలోని నాలుగో వార్డులో మంగళవారం బీమా పథకంపై సమావేశం నిర్వహించి, అర్హత గల ప్రతి కుటుంబం రేషన్ కార్డు, కుటుంబ యజమాని ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు.
అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు చంద్రయ్య, గఫర్ మరియు కాంగ్రెస్ నాయకులు వెంకటేశం, రహీం పాల్గొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఎల్లారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ శ్రీకాంత్ సూచించారు. పట్టణంలోని నాలుగో వార్డులో మంగళవారం బీమా పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి కుటుంబం రేషన్ కార్డు, కుటుంబ యజమాని ఆధార్ కార్డుతో ఇందిరమ్మ బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారుల నుంచి ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు చంద్రయ్య, గఫర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశం, రహీం పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)