Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇమిగ్రేషన్ కేంద్రం.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకి తరలింపు
By Eenadu1 min read at Eenadu
In brief
The Union government has lifted the immigration center from the old Visakhapatnam airport and relocated it to the newly constructed Bhogapuram airport near Bheemunipatnam, which has been notified as the international airport under the name Alluri airport, as per a Home Ministry gazette notification.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: విశాఖపట్నం పాత విమానాశ్రయం నుంచి ఇమిగ్రేషన్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అక్కడి నుంచి దానిని ఇటీవల భోగాపురంలో నిర్మించిన కొత్త విమానాశ్రయానికి తరలించింది. భోగాపురం విమానాశ్రయానికే అంతర్జాతీయ హోదా కల్పించింది. అల్లూరి విమానాశ్రయం పేరుతో కొత్త ఇమిగ్రేషన్ కేంద్రాన్ని నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై విదేశీ విమానాల రాకపోకలు, అంతర్జాతీయ విమాన సేవలు, ప్రయాణికుల ఇమిగ్రేషన్ తనిఖీలు భోగాపురం విమానాశ్రయం నుంచే కొనసాగుతాయని గెజిట్లో పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)