Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ జంట సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకుంది.
ప్రారంభంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన కివీస్ నికోల్స్, ఫిలిప్స్ పట్టుదలగా ఆడుతుండటంతో కోలుకుంది.
60.01 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 183/5గా ఉంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
IND vs NZ | వెల్లింగ్టన్ వేదికగా జరగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ జంట సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకుంది. ప్రారంభంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన కివీస్ నికోల్స్, ఫిలిప్స్ పట్టుదలగా ఆడుతుండటంతో కోలుకుంది. వన్డౌన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ (85), గ్లెన్ ఫిలిప్స్ 64) ప్రతిఘటిస్తున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు అజేయమైన 114పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 60.01 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 183/5గా ఉంది.
తుది జట్లు.. భారత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)