Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Internal divisions have emerged within the INDIA bloc as several prominent opposition parties chose not to join a petition filed by the Congress-led coalition in the Supreme Court against the Election Commission.
While the coalition seeks to challenge issues regarding election oversight, key partners like AAP and DMK, along with other opposition parties like BJD and TVK, refrained from participating in the legal move despite previously voicing criticism of the Election Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
INDIA Bloc : కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జట్టుకట్టిన ఇండియా బ్లాక్ కూటమిలో కొనసాగుతున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, అలాగే, ఎన్నికల సంఘంలో అవకతవకలపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 11 ప్రతిపక్ష పార్టీలు దీనికి సంతకం చేయగా.. నాలుగు ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి.
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ఈ పిటిషన్‌కు దూరంగా ఉన్నాయి. ఇండియా బ్లాక్‌లో లేకపోయినప్పటికీ.. ఎన్డీయే, బీజేపీకి ప్రత్యర్థి పార్టీలైన నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజూ జనతా దళ్ (బీజేడీ), విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ కూడా ఈ పిటిషన్‌కు దూరంగా ఉంది. ఈ పార్టీలన్నీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేసినవే. కానీ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే సమయంలో మాత్రం దూరంగా ఉన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)