Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ హత్య కేసు దర్యాప్తులో ఆమె స్నేహితుడైన నితేశ్ అగర్వాల్ భార్య మోనా సుపారీ గ్యాంగ్ ద్వారా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన వర్ష పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నది.
నవంబర్ 14న నితేశ్తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన వర్షపై ముగ్గురు దుండగులు దాడి చేసి చంపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Indigo Employee : ఇండిగో ఉద్యోగిని (IndiGo Employee) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో అనూహ్య కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మృతురాలి స్నేహితుడి భార్యే హంతకురాలిగా దర్యాప్తులో తేలింది. తన భర్తతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నదన్న అక్కసుతో మృతురాలి స్నేహితుడి భార్యే కిరాయి హంతకులను పెట్టి మరీ ఇండిగో ఉద్యోగినిని హత్య చేయించినట్లు ఆధారాలు సంపాదించారు.
స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని వర్ష తుర్కర్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. మృతురాలు వర్షా తుర్కర్ స్నేహితుడి భార్యే సుపారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)