Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Indiramma saree | దేవతామూర్తులకూ రాజకీయ రంగులా..? .. గోదావరి మాతకు ఇందిరమ్మ చీర అలంకరణ
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
ధర్మపురిలోని గోదావరి మాత ఆలయంలో అమ్మవారిని ఇందిరమ్మ చీరతో అలంకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, సంప్రదాయబద్ధమైన చీర సమర్పించేందుకు నిధులు లేవా అని వారు ప్రశ్నించారు.
అలాగే కార్తీక మాసంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Indiramma saree | ధర్మపురి, నవంబర్ 20 : ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ రాజకీయ ప్రచారానికి తెరలేపుతున్నారా..? దేవతామూర్తులకు సైతం రాజకీయ రంగులు పులమడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ధర్మపురిలో చర్చనీయాంశంగా మారాయి. గోదావరి నది తీరంలోని గోదావరి మాత ఆలయంలో అమ్మవారికి ఇందిరమ్మ చీరతో అలంకరణ చేయడంపై బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలు, ఆచారాలను పక్కనపెట్టి రాజకీయ కార్యక్రమాలకు దేవతామూర్తులను వేదికగా మార్చడం సరికాదని వారు విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్మపురి పట్టణంలోని గోదావరి నది తీరాన…
ఈ సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ధర్మపురి దేవస్థానంలో అమ్మవారికి సంప్రదాయబద్ధమైన చీర సమర్పించేందుకు నిధులు లేవా..? ఇందిరమ్మ చీరతోనే అలంకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి దేవతామూర్తులను ఉపయోగించుకోవడం తగదన్నారు. అమ్మవారి అలంకరణ విషయంలో ఆలయ ఆచారాలు, సంప్రదాయాలు, భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆలయ ఈవో వివరణ ఇవ్వాలని, చీర సమర్పణ వెనుక ఉన్న పరిస్థితులపై విచారణ జరిపించాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)