Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- A former sarpanch and BRS leader in Rudrampur, Telangana, criticized the Singareni Kothagudem area officials for alleged discrimination in the arrangements for the Saddula Bathukamma festival at Dhanbad pond. He inspected the ghats and noted that cleaning was only done at one ghat while the other remained dirty, urging officials to complete the work promptly to avoid inconveniencing women.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రుద్రంపూర్, అక్టోబర్ 17 : తెలంగాణ ఆడపడుచులు అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు చూపుతున్నారని రుద్రంపూర్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు ఉమ్మడి సాగర్ విమర్శించారు. శనివారం ఏరియా పరిధిలోని ప్రగతివనం వద్ద ఉన్న ధన్బాద్ చెరువు బతుకమ్మ ఘాట్లను ఆయన ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ నిమజ్జనానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చే ధన్బాద్ చెరువులో ఒక ఘాట్ వద్ద మాత్రమే చెత్త తొలగించారని, రెండో ఘాట్ వద్ద ఇంకా శుభ్రత పనులు చేపట్టలేదని తెలిపారు. గతేడాది మాదిరిగా ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి…