Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Instagram: యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టా కొత్త ప్లాన్.. ఇకపై 90 నిమిషాల వీడియోలు..
By Eenadu2 min read at Eenadu
In brief
Instagram, led by Meta, is developing a new feature to allow horizontal videos of up to 90 minutes in length to compete with YouTube.
The company is currently testing this feature in Brazil and the United States, aiming to attract podcasters and content creators.
Additionally, Instagram is experimenting with a 'Series' feature to let creators produce episodic content.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది మెటా నేతృత్వంలోని ఇన్స్టాగ్రామ్. ఇప్పటివరకు రీల్స్, షార్ట్ వీడియోలకే పరిమితమైన ఇన్‌స్టా (Instagram).. ఇప్పుడు సుదీర్ఘ వీడియోలపైనా దృష్టిపెట్టింది. 90 నిమిషాల నిడివిగల హరిజాంటల్ వీడియోలనూ (Long Videos) ప్రసారం చేసేలా సరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ తాజాగా వెల్లడించింది.
పాడ్కాస్టర్లు, కమెడియన్లు, ఇతర కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేందుకు ఇన్‌స్టా ఈ ఫీచర్ (Instagram New Feature)ను తీసుకొస్తోంది. ఇప్పటికే దీన్ని బ్రెజిల్లో పరీక్షిస్తుండగా.. తాజాగా అమెరికాకు విస్తరించినట్లు కంపెనీ వెల్లడించింది. మొబైల్ యాప్‌లో ప్రవేశపెట్టనున్న ఈ ఫీచర్‌తో.. యూజర్లు తమ షార్ట్ రీల్స్‌కు ఈ లాంగ్ వీడియోలను లింక్ చేసుకోవచ్చు. రీల్‌పై క్లిక్ చేయగానే ఫుల్ వీడియో కోసం వీక్షించండి అనే మెసేజ్ వస్తుందని, దాన్ని నొక్కితే సుదీర్ఘ వీడియోలు చూడొచ్చని ఇన్‌స్టా ప్రతినిధులు చెబుతున్నారు. తమ ‘టీవీ యాప్’నకు వీక్షకులను పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)