Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇషా అంబానీ డ్రెస్ పై ఇంత ఖరీదైన వజ్రాలా ? తల్లి నీతా అంబానీ ఆభరణాలతో స్పెషల్ లుక్ !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
దోహాలో జరిగిన 8వ ఫ్యాషన్ ట్రస్ట్ అరేబియా ప్రైజ్ వేడుకలో ఇషా అంబానీ 190 క్యారెట్ల వజ్రాలు పొదిగిన గౌనుతో మెరిశారు.
ఈ వజ్రాలు ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్‌కు చెందినవని సమాచారం.
ఈ వేడుకలో ఆమె తొలి NMACC క్రాఫ్ట్మ్యాన్షిప్ రెసిడెన్సీ అవార్డును కూడా ప్రదానం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దోహాలో జరిగిన 8వ ఫ్యాషన్ ట్రస్ట్ అరేబియా ప్రైజ్ వేడుకలో ఇషా అంబానీ ప్రత్యేకమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎప్పటిలాగే తన ఫ్యాషన్ స్టైల్‌తో మెస్మరైజ్ చేసిన ఆమె.. ఈసారి ఏకంగా 190 క్యారెట్ల వజ్రాలు పొదిగిన గౌనుతో మెరిసిపోయారు. ఈ వజ్రాలు మరెవరివో కాదు.. ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్‌కు చెందినవి.
లండన్‌కు చెందిన ప్రముఖ హాట్ కౌచర్ బ్రాండ్ 'స్టాండింగ్ గ్రౌండ్' ఇషా కోసం ప్రత్యేకంగా ఈ గౌనును రూపొందించింది. ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆండ్రూ ముకమల్ ఆమె లుక్‌ను డిజైన్ చేశారు. నవంబర్ 29న ఆయన ఇషా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ప్రత్యేకమైన గౌను గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)