Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇష్టంగా చేయాలంతే..
By Eenadu2 min read at Eenadu
In brief
An 8-year-old boy from Australia named Nova Williams has entered the Guinness Book of World Records for programming at a very young age and also secured a place in the 2027 special issue.
He learned complex programming languages like C++ and Python by the age of six and achieved a 99.9 percentile IQ score, earning a place in Mensa.
The article highlights his early interest in science and technology and his current experiments with robotics and drones.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హాయ్ నేస్తాలూ.. మీలో ఎంతమందికి కంప్యూటర్ను ఉపయోగించడం వచ్చు? ‘అదేం ప్రశ్న మా అందరికీ వచ్చు.. గేమ్స్ ఆడుకుంటాం, డ్రాయింగ్ చేసుకుంటాం ఇంకా కార్టూన్స్ కూడా చూస్తాం’ అంటారా! అదీ నిజమేగానీ ఓ చిన్నారి నేస్తం.. వాటన్నింటి వెనకాల ఉండే.. కోడింగ్ చేస్తున్నాడు తెలుసా!
ఆస్ట్రేలియాకు చెందిన నోవా విలియమ్స్‌కు ప్రస్తుతం ఎనిమిదేళ్లు. అతి చిన్న వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసిన వ్యక్తిగా తను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2027’ ప్రత్యేక సంచికలోనూ చోటు దక్కించుకున్నాడు. నోవాకు చిన్నప్పటి నుంచే సైన్స్, టెక్నాలజీ మీద ఆసక్తి ఎక్కువ. మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమట. మొదట్లో స్కూల్లో ఇచ్చిన మ్యాథ్స్ హోంవర్క్ చేసేటప్పుడు.. కాస్త కష్టమైన లెక్కల కోసం కంప్యూటర్ సాయం తీసుకునేవాడు. బుక్‌లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయడమే కాకుండా కంప్యూటర్‌కు ఆదేశాలు ఇస్తే, అది ఎలాంటి సమాధానాలు ఇస్తుందో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)