Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IT Sector: ఐటీలో తాత్కాలిక నియామకాలకే కంపెనీల మొగ్గు
By Eenadu1 min read at Eenadu
In brief
ముంబయి కేంద్రంగా పనిచేసే సీఐఈఎల్ హెచ్ఆర్ నివేదిక ప్రకారం, భారత ఐటీ రంగంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక నియామకాలు 10.1 శాతం పెరిగాయని వెల్లడించింది.
ఈ తాత్కాలిక నియామకాల వృద్ధి శాశ్వత ఐటీ ఉద్యోగాల వృద్ధి కంటే 4 రెట్లు ఎక్కువగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
కంపెనీలు సరళమైన నియామక విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శాశ్వత ఉద్యోగాల వృద్ధి కంటే 4 రెట్లు ఎక్కువ 2025-26పై సీఐఈఎల్ హెచ్ఆర్ నివేదిక
ముంబయి: భారత ఐటీ రంగంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక నియామకాలు (కాంట్రాక్ట్ స్టాఫింగ్) 10.1 శాతం పెరిగాయని సీఐఈఎల్ హెచ్ఆర్ నివేదిక వెల్లడించింది. ఇవి శాశ్వత ఐటీ ఉద్యోగాల వృద్ధి కంటే 4 రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఐటీ రంగ ఆదాయం 315 బిలియన్ డాలర్ల (సుమారు రూ.30 లక్షల కోట్ల)ను అధిగమిస్తుందని అంచనాలున్న తరుణంలో, కంపెనీలు సరళమైన నియామక విధానాల (ఫ్లెక్సిబుల్ హైరింగ్) వైపు మొగ్గు చూపుతున్నాయని స్పష్టం చేసింది. ‘బియాండ్ పర్మనెంట్ హైరింగ్: ది రైజ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ప్రొఫెషనల్ స్టాఫింగ్ ఇన్ ఇండియాస్ టెక్నాలజీ సెక్టార్’ పేరుతో సీఐఈఎల్ హెచ్ఆర్ ఈ నివేదికను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)