Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IT sector: దేశీయ ఐటీకి రూ.1,900 కోట్ల నష్టం
By Eenadu3 min read at Eenadu
In brief
మైక్రోసాఫ్ట్ సేవల్లో ఇటీవల ఏర్పడిన అంతరాయం వల్ల భారత ఐటీ సేవల పరిశ్రమకు సుమారు రూ.1,900 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈఐఐఆర్ట్రెండ్ అంచనా వేసింది.
టైమ్ అండ్ మెటీరియల్ ఒప్పందాల్లో బిల్లింగ్ గంటలు కోల్పోవడం వల్ల ప్రాజెక్టుల అమలు, సేవల నిర్వహణపై ప్రభావం పడింది.
భవిష్యత్తులో దేశీయ డేటా భద్రత, సాంకేతిక స్వావలంబన వంటివి భారత ఐటీ పెట్టుబడుల వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయని గార్ట్నర్ విశ్లేషించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం ఫలితంపై అంచనా
ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార కార్యకలపాలు.. క్లౌడ్ ఆధారిత సాంకేతిక వ్యవస్థలపై ఎంతగా ఆధారపడుతున్నాయో మైక్రోసాఫ్ట్ సేవల్లో ఇటీవల ఏర్పడిన అంతరాయం వల్ల వెల్లడైంది. ఈనెల 12న మైక్రోసాఫ్ట్ 365 సేవల అంతరాయం మొదలై, 24 గంటలకు పైగా కొనసాగడంతో భారత ఐటీ సేవల పరిశ్రమకు 200 మిలియన్ డాలర్ల (రూ.1,900 కోట్ల) నష్టం వాటిల్లి ఉండొచ్చని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈఐఐఆర్ట్రెండ్ అంచనా వేసింది. దాదాపు రూ.29.92 లక్షల కోట్ల (315 బిలియన్ డాలర్ల) స్థాయిలోని దేశ ఐటీ సేవల పరిశ్రమపై.. ఈ ఘటన వల్ల బిల్లింగ్ గంటలు, ప్రాజెక్టుల అమలు, సేవల నిర్వహణపై ప్రభావం పడింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)