Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
జాతీయ నెట్బాల్ పోటీలకు కేథరిన్ విద్యార్థులు
By Prajasakti1 min read at Prajasakti
In brief
విశాఖ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం, బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిన 70వ ఎస్జిఎఫ్ అంతర్ జిల్లా అండర్-17 నెట్బాల్ పోటీల్లో ఇద్దరు కేథరిన్ స్కూల్ విద్యార్థులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారని ఈ కథనం నివేదించింది.
విద్యాసంస్థల అధినేత ఆలివర్ రాయి ఈ ఎంపికపై హర్షం వ్యక్తం చేయగా, వ్యాయామ అధ్యాపక హెచ్ఒడి అనిల్కుమార్ ఇతర సిబ్బందిని అభినందించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
జాతీయ నెట్బాల్ పోటీలకు ఇద్దరు కేథరిన్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి 15 వరకు అన్నమయ్య జిల్లా చిన్న తిప్పసముద్రంలో జరిగిన 70వ ఎస్జిఎఫ్ అంతర్ జిల్లా అండర్-17 నెట్బాల్ పోటీల్లో విశాఖ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం, బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి విశాఖ జట్టులో ఆరుగురు కేథరిన్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా, సుప్రియ, లిఖిత, తన్వి బంగారు పతకం, పార్థ సాత్విక్, జి.జీవన్, మాధవ్ రజత పతకం సాధించారు. ఇందులో తన్వి, పార్థ సాత్విక్ జాతీయ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 6 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్ సత్నాలో జరిగే జాతీయ పోటీల్లో వీరు పాల్గొంటారు.జాతీయ పోటీలకు కేథరిన్…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)