Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన ధర్మవరం విద్యార్థులు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ధర్మవరం పట్టణంలోని జీ.వి.ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి జూడో పోటీలలో మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు అని హెడ్మాస్టర్ సుమన, ఫిజికల్ డైరెక్టర్ స్వరూప, కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు.
ఈ పోటీలు విజయవాడ గన్నవరం లోని మల్లికార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నవంబర్ 13, 14, 15 తేదీలలో జరిగాయి.
మెడల్స్ సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది, అలానే క్రీడల్లో పాల్గొనడం వలన స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ మరియు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జీ.వి.ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన, ఫిజికల్ డైరెక్టర్ స్వరూప, కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ నెల 13, 14, 15 తేదీలలో నిర్వహించినటువంటి జూడో రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడ గన్నవరం లో మల్లికార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించడం జరిగిందని, జూడో రాష్ట్రస్థాయి పోటీలు ఈ పోటీలలో ధర్మవరం జీవి ఈ జెడ్పి జిహెచ్ఎస్ బాలికలు ఉన్నత పాఠశాల విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది అని తెలిపారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులు డిసెంబర్ 12వ తేదీ నుంచి 16వ తేదీ…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)