Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జాతీయ రహదారి వెంట.. బెల్ట్షాపుల దందా
By Eenadu2 min read at Eenadu
In brief
నిజామాబాద్-జగ్దల్పూర్ 63వ జాతీయ రహదారి వెంట కోటపల్లి, చెన్నూరు ప్రాంతాల్లో అక్రమ మద్యం గొలుసు దుకాణాలు కొనసాగుతున్నాయని ఈ నివేదిక తెలుపుతోంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఆసరాగా చేసుకొని సరిహద్దున ఉన్న మంచిర్యాల జిల్లా వ్యాపారులు అక్రమంగా మద్యం చేరవేస్తున్నారని పేర్కొంది.
జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ దుకాణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని కూడా వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నిర్వహణ న్యూస్టుడే, చెన్నూరు పట్టణం
జిల్లాలోని కోటపల్లి, చెన్నూరు ప్రాంతాల్లో ఉన్న నిజామాబాద్-జగ్దల్పూర్ 63వ జాతీయ రహదారి అడ్డాగా మారింది. కోటపల్లి మండలం రాపనపల్లి ప్రాంతంలో అయితే మద్యం బెల్ట్షాపులు బార్లను తలపించేలా ఉన్నాయి. వాటిల్లో అన్ని వసతులు ఉండటంతో రూ.లక్షల్లోనే వ్యాపారం సాగుతోంది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారికి ఆనుకొని మద్యం గొలుసులు దుకాణాలు నిర్వహించడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)