Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జనరల్ స్టడీస్ - భారతదేశ చరిత్ర
By Eenadu2 min read at Eenadu
In brief
బ్రిటిష్ హయాంలో భారతదేశ పరిపాలనను క్రమబద్ధీకరించిన కీలక దశను గవర్నర్ జనరల్ యుగం అని పిలుస్తారు.
1773లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ ను 'గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్' గా మార్చి, మొత్తం బ్రిటిష్ ప్రాంతాలపై అధికారం ఇచ్చారు.
ఈ కాలంలో పరిపాలన, న్యాయవ్యవస్థ, భూసంస్కరణలు, రాజ్య విస్తరణ విధానాల్లో ముఖ్యమైన మార్పులు జరిగాయని, బ్రిటిష్ ఆధిపత్యం బలపడిందని ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బ్రిటిష్ హయాంలో భారతదేశ పరిపాలనను క్రమబద్ధీకరించిన కీలకదశను గవర్నర్ జనరల్ యుగం అంటారు. 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం (Regulating Act) ద్వారా బెంగాల్ గవర్నర్ను ‘గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్’గా మార్చి, మొత్తం బ్రిటిష్ ప్రాంతాలపై అధికారం ఇచ్చారు. ఈ కాలంలో పరిపాలన, న్యాయవ్యవస్థ, భూసంస్కరణలు, రాజ్య విస్తరణ విధానాల్లో ముఖ్యమైన మార్పులు జరిగాయి. గవర్నర్ జనరల్స్ పాలనలో భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యం బలపడింది. పరిపాలనా వ్యవస్థలను ఆధునికీకరించినా, వారి విధానాలు భారతదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావమే చూపించాయి. ఈ యుగం తర్వాత బ్రిటిష్ పాలన మరింత విస్తరించి, 1858లో నేరుగా…
యూరోపియన్ల రాక భారతదేశ చరిత్ర గతిని మార్చింది. వచ్చిన వారందరూ మొదట వర్తకానికే పరిమితమవ్వగా, క్రమంగా రాజకీయాల్లో తలదూర్చారు. వీరిలో ఆంగ్లేయులు ఒక మెట్టు పైనే ఉండి ఆర్థిక, మత, సాంస్కృతిక పరిణామాలపై పెత్తనం చెలాయించే స్థాయికి చేరారు. ఐరోపా ప్రాంతంలో భారతదేశంలో లభ్యమయ్యే సుగంధ ద్రవ్యాలకు మంచి గిరాకీ ఉండేది. దీంతో ఇక్కడి ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలు యుద్ధాలు చేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించుకునే ప్రారంభ దశలో బెంగాల్ గవర్నర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వీరి పాలనలోనే వాణిజ్య సంస్థగా వచ్చిన…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)