Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జనరల్ స్టడీస్ - ఇండియన్ ఎకానమీ
By Eenadu1 min read at Eenadu
In brief
భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారుడికి చేర్చడానికి అవసరమైన రవాణా, నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్ వంటి ప్రక్రియలను వ్యవసాయ మార్కెటింగ్ అంటారు.
ప్రాథమిక మార్కెట్లను దక్షిణాదిన షాండీలు అని, ఉత్తరాదిన హాట్బజార్లు అని పిలుస్తారు.
ఈ మార్కెటింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉంటేనే దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల పంపిణీ మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి పదార్థాల సరఫరా సాధ్యమవుతుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ - వ్యవసాయాభివృద్ధి
రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పొలం నుంచి వినియోగదారుడికి చేరవేసే వరకు ఉన్న సేవలన్నీ వ్యవసాయ మార్కెటింగ్‌లో భాగంగా ఉంటాయి. ఇందులో రవాణా, నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్ లాంటి ప్రక్రియలు ఉంటాయి. మార్కెటింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉంటేనే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా దేశమంతా పంపిణీ చేయడానికి సాధ్యమవుతుంది. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి పదార్థాలను సక్రమంగా సరఫరా చేయడానికి వీలవుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)