Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జనవరి 25 నుంచి జనగణన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The central government announced the dates for the nationwide 2027 census, which will run from January 25 to February 28, with a self-enumeration window from January 10 to 24.
The Telangana state government ordered the republication of the central notification in the state gazette and directed officials to make necessary preparations for the census in the state.
Certain regions, including Manipur, Goa, Uttar Pradesh, Punjab, Uttarakhand, Ladakh, and snow-affected areas in Himachal Pradesh and Jammu and Kashmir, have been exempted from this schedule.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 2027 జనాభా గణన (సెన్సస్) నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెకల సేకరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకొనే అవకాశం కల్పించింది. జనాభా గణన పూర్తయిన అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ జారీచేసిన నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర గెజిట్లో పునఃప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనాశాఖ నవంబర్ 10న తెలంగాణ అసాధారణ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించాలని ఆదేశించింది. జనాభా గణనలో భాగంగా ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే 2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెకల సేకరణ చేపడుతారు. జనాభా గణనకు సంబంధించి రిఫరెన్స్ తేదీగా మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను (00:00 గంటలు)…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)