Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
January 12 Vidudala: ఇది కదా కావాల్సిన ఊపు.. సంక్రాంతి భామలు కళకళలాడిపోతున్నారు..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక కొత్త వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో రజనీకాంత్, శోభన నటించిన 'దళపతి' సినిమా సన్నివేశాన్ని కృతి శెట్టి, కీర్తి సురేశ్‌లతో రీక్రియేట్ చేశారు.
నవంబర్ 20 నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమవుతాయని చిత్ర బృందం ప్రకటించగా, అభిమానులు సినిమా విడుదలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సినిమా హిట్ కావాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో.. ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి పెంచే ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విషయాన్ని తనకంటే బాగా తెలిసిన దర్శకుడు మరొకరు లేరేమో! సినిమా విడుదలకు ముందే తనదైన క్రేజీ ఐడియాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సగం సినిమాను ప్రమోషన్స్‌తోనే జనాల్లోకి తీసుకెళ్లే టాలెంట్ అనిల్ రావిపూడి సొంతం. తనదైన కామెడీ టైమింగ్, చిలిపి పంచులు, వైరల్ అయ్యే కాన్సెప్టులతో మరోసారి ప్రమోషన్ రంగంలోకి దిగిన ఆయన.. తాజాగా వదిలిన వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఈసారి దళపతి సీన్‌తో అనిల్ రచ్చ!
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)