Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Dada Dhamaka: ఎక్కడ చూసినా బాలయ్య పాటే.. ట్రెండింగ్‌లో ‘దాదా ధమాకా’!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports on the release of the first song 'Dada Dhamaka' from the upcoming film 'Dada', starring Nandamuri Balakrishna.
It details the song's release on a Friday, its energetic composition by music director Thaman, and the film's upcoming worldwide release on December 24.
The piece also lists the film's cast, including Manoj Manchu and Kajal Aggarwal, and the technical crew.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రం ‘దాదా’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘దాదా ధమాకా’ పేరుతో ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. రజిని శ్రీ పూర్ణిమతో కలిసి బాలకృష్ణ వాయిస్ షేర్ చేసుకోవడం ఈ పాటకు ప్రత్యేకతగా నిలుస్తుంది. మాస్ బీట్, ఆకట్టుకునే లిరిక్స్, బాలయ్య ఎనర్జీతో ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. తమన్ మరోసారి తనదైన సంగీతంతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బాలయ్య ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
‘షెహరంత అదిరిపోనీ.. నిదరంతా చెదిరిపోనీ.. జామురాతిరి జాగరం చేయనివ్వరు పరువాణ్ని.. నువ్వు గమ్మునుంటే నచ్చలే నచ్చలే.. ఆట పాట తాట తీద్దాం.. వద్దు అంటే ఒప్పుకోను అస్సలే.. హే బావలే బావలే బావలే.. ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే..’ అంటూ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ, బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో సాగుతూ ఆకట్టుకుంటోంది. చేతిలో గన్, లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో బాలయ్య స్టైలిష్‌గా ఇంప్రెస్ చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)