Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జస్టిస్ దేశాయ్ మధ్యవర్తిత్వంపై అభ్యంతరం లేదు
By Eenadu2 min read at Eenadu
In brief
కేంద్ర ప్రభుత్వం కేజీ బేసిన్ గ్యాస్ వివాదంలో మధ్యవర్తిగా జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ నియామకంపై సుప్రీంకోర్టుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని తెలిపింది.
కేంద్రంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ ఎక్స్ప్లొరేషన్, నికో సంస్థలు మధ్యవర్తిత్వం కోరుతూ వేసిన పిటిషన్ను మే 20న సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇరు పక్షాల సమ్మతి అనంతరమే మధ్యవర్తిగా నియమించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వెల్లడించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కేజీ బేసిన్ వివాదంలో సుప్రీంకు కేంద్రం వెల్లడి
దిల్లీ: కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్ గ్యాస్ వివాదంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ మధ్యవర్తిగా ఉంటే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అత్యున్నత న్యాయ స్థానానికి కేంద్రం తెలిపింది. ‘తాను మధ్యవర్తిగా ఉండడంపై కేంద్రానికి అభ్యంతరం ఉందేమోనని’ జస్టిస్ దేశాయ్కి అనుమానం ఉందని.. అయితే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలిపారు. ఇరు పక్షాల సమ్మతి అనంతరమే మధ్యవర్తిగా నియమించినట్లు జస్టిస్ దేశాయ్కి తెలియపరచినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వెల్లడించారు. జస్టిస్ దేశాయ్ కాకుండా, ఇద్దరు నిపుణులు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)