Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Supreme Court: ‘ప్రభుత్వం కళ్లముందే ఇదంతా..’: ఔషధ ధరలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
By Eenadu1 min read at Eenadu
In brief
The Supreme Court of India questioned the central government regarding the massive price difference between the Maximum Retail Price (MRP) and the actual selling price of medicines.
The bench expressed concern that the system seems to favor pharmaceutical manufacturers and criticized the National Pharmaceutical Pricing Authority (NPPA) as seemingly useless, while the government defended its policy not to control the entire pharma sector.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఔషధాల ఎంఆర్పీకి, రిటైలర్లకు విక్రయించే ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ‘‘మొత్తం వ్యవస్థ ఫార్మాస్యూటికల్ తయారీదారులకు సాయపడేలా ఎందుకు పనిచేస్తోంది?’’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం నిలదీసింది. అయితే.. ఫార్మా రంగానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను నియంత్రించకూడదనేది ప్రభుత్వ విధానమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.
దేశంలో ఔషధాల ధరలపై (Medicines Pricing) దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ’ (NPPA) పూర్తిగా నిరుపయోగమైన సంస్థగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఎంఆర్పీకి, రిటైలర్ ధరకు మధ్య ఉన్న భారీ తేడాను ప్రస్తావిస్తూ.. ‘‘ప్రభుత్వమే దీనికి అనుమతిస్తోంది. దాని కళ్లముందే ఇదంతా జరుగుతోంది. దీన్ని ఇలాగే అదుపు లేకుండా సాగిపోనివ్వాలా?’’ అని ప్రశ్నించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపిస్తూ.. భారత్‌లో మందుల ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం ఈ వ్యవహారంపై తీర్పును రిజర్వ్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)