Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జీ ఎంటర్టైన్మెంట్ షేర్ల బైబ్యాక్ .. ఒక్కో షేరుకు రూ.91 చెల్లింపు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The promoters and promoter group members stated they will not participate in the buyback, citing a lack of recognition for the company's intrinsic value.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తన వాటాదారులకు శుభవార్త అందించింది. రూ.600 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గరిష్ఠంగా 6.59 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.91 చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు రూ.73.50 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్ ధర 23.8 శాతం అధికం. ఈ ఆఫర్లో పాల్గొనే అర్హతను నిర్ణయించేందుకు నవంబర్ 25ను రికార్డు తేదీగా…
ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సభ్యులు బైబ్యాక్లో పాల్గొనబోమని కంపెనీకి తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువతో పోలిస్తే కంపెనీ అంతర్గత విలువకు తగిన గుర్తింపు ల భించడం లేదని, వాటాదారులకు దీర్ఘకాలిక విలువను అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. గురువారం కంపెనీ షేరు 3.7 శాతం లాభపడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)