Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jeevan Reddy | మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలి.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS state general secretary and former minister T. Jeevan Reddy demanded that Chief Minister Revanth Reddy provide financial assistance to fishing cooperative society members instead of fish seeds, citing delays in the government's seed distribution program.
He met with members in Raikal mandal on Sunday and subsequently wrote an open letter to the Chief Minister.
Reddy expressed concern over members incurring financial losses by buying seeds independently due to the delay.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jeevan Reddy | రాయికల్, అక్టోబర్, 25 : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు చేప విత్తనాలకు బదులుగా చెరువుల విస్తీర్ణాన్ని పరిగణలకి తీసుకొని నగదు రూపేణా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయికల్ మండలంలోని కుమ్మరపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులను ఆయన ఆదివారం కలిశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు మత్స్యపారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు చెరువులలో చేప పిల్లలను ప్రభుత్వపరంగా ఉచితంగా రాయితీతో పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ…
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ప్రభుత్వ పంపిణీ కోసం వేచిచూడకుండా సొంతంగా చేప పిల్లలను కొనుగోలు చేస్తున్నారని, దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఏలినో పరిస్థితులలో చెరువులలో నీరు త్వరితగతిన ఇంకి పోయే పరిస్థితి ఉందని వాపోయారు. కావున ప్రభుత్వం ఆ నిధులను చెరువుల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొంటు సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు నగదు రూపేణ పంపిణీ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)




