Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The Telangana State Farmers Union president demanded that the Julurpad mandal be declared a drought-hit area due to severe rainfall deficits. He urged the government to provide compensation of Rs. 30,000 per acre to affected farmers and requested the diversion of Godavari river waters to save crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ డిమాండ్
జూలూరుపాడు, అక్టోబర్ 16 : ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జూలూరుపాడు మండలాన్ని మండలంగా ప్రకటించి, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు గ్రామంలో సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సీపీఐ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. సాగు కోసం రైతులు ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారని, కానీ దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.