Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్ఞానేష్ చేసింది చిన్న తప్పు కాదు.. తప్పక జైలుకు వెళ్లాల్సిందే: రాహుల్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In New Delhi, Congress leader Rahul Gandhi addressed a rally, alleging a conspiracy involving Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, and Chief Election Commissioner Gyanesh Kumar to steal 13.5 crore votes.
He accused the BJP of using the Chief Election Commissioner to remove 15 percent of anti-BJP votes before the 2024 elections, stating that Gyanesh Kumar must resign and go to jail.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
న్యూఢిల్లీ: దేశంలో చాలా సంవత్సరాలుగా జరుగుతోంది.. ఆ ఓట్ చోరీతోనే బీజేపీ అధికారాన్ని చోరీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘హిందుస్థాన్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కొన్నేళ్లుగా దేశంలో ఓటుచోరీగా జరుగుతోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి భారీ కుట్రకు పాల్పడ్డారు. సర్ పేరిట దేశంలో ఏకంగా 13.5 కోట్ల ఓట్లు తొలగించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)