Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
RRBs released a notification to fill 1250 Station Master posts across various cities in India.
Eligible candidates with a university degree can apply online between October 27 and November 25, 2023.
The selection process includes a Computer Based Test (CBT), Document Verification, and a Medical Examination.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రైల్వే పరీక్షల చరిత్రలో తొలిసారి స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను NTPC రిక్రూట్మెంట్ నుంచి RRB వేరు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1250 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ రేపటి (అక్టోబర్ 27) నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 25తో ముగుస్తుంది.
పోస్టు స్టేషన్ మాస్టర్. ఈ పోస్టులను RRBలు అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పుర్, చండీఘర్, చెన్నై, గోరఖ్‌పుర్, జమ్మూ-శ్రీనగర్, కోల్‌కతా, మాల్డా, ముంబై, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురంలలో నింపుతారు. ఖాళీలు త్వరలో ప్రకటిస్తారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)


