Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం:నెల రోజుల పాటు నవ పంచమయోగం.. 3 రాశుల వారికి దశ తిరిగిపోద్ది..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 నవంబర్ 16న శని, సూర్యుడు గ్రహాల మధ్య నవ పంచమ యోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ యోగం డిసెంబర్ 16 వరకు కొనసాగుతుందని వివరించారు.
కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి ఈ యోగం వల్ల ఆర్థిక, ఉద్యోగపరమైన ప్రయోజనాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 నవంబర్ 16న నవ పంచమ యోగం ఏర్పడింది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. శని.. సూర్యుడు గ్రహాల మధ్య 2026 నవంబర్ 16 రాత్రి 07:48 గంటలకు విశేషమైన నవపంచమయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . ..!
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం శని, సూర్యుడు 5 మరియు 9 స్థానాల్లో ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల నవ పంచమ శుభ యోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం మూడు రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. శని దేవుడు న్యాయం, క్రమశిక్షణ, కర్మ, కష్టపడి పనిచేయడం వంటి విషయాలతో ఇవ్వడంతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ యోగం 2026 డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)