Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: సూర్యుడు ధనస్సురాశిలోకి ప్రవేశం.. 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు ఇవే..!
By V6 Velugu5 min read at V6 Velugu
In brief
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు 2026 మధ్యాహ్నం 12:53 గంటలకు ధనుస్సు రాశిలో ప్రవేశించనున్నాడని, డిసెంబర్ 21వ తేదీ వరకు అక్కడే కొనసాగుతాడని ఈ కథనం తెలుపుతోంది.
గ్రహాల సంచారం వల్ల 12 రాశుల వారి జీవితాల్లో, ముఖ్యంగా ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత విషయాల్లో మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు వివరించారు.
మేష, సింహ, ధనుస్సు తదితర రాశుల వారికి లాభాలు, ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక స్థిరత్వం ఉంటాయని, మరికొన్ని రాశుల వారికి ఖర్చులు, ఆటంకాలు, వివాదాలు ఉంటాయని పండితులు సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి. ఇలా మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ధనుస్సురాశిలో 2026 మధ్యాహ్నం 12:53 గంటలకు ప్రవేశించనున్నాడు. అదే రాశిలో డిసెంబర్ 21వ తేది వరకు కొనసాగుతాడు. సూర్య సంచారంలో మార్పు వలన ఏరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేషరాశి: సూర్యుడు ధనస్సు రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. దాంపత్య సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా కలసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలసి వస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)