Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జ్యోతిష్యం: తులారాశిలో బుధుడు తిరోగమనం.. ఏరాశి వారికి ఎలా ఉంటుంది.. 12 రాశుల వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే.!
By V6 Velugu||5 min read at V6 Velugu
In brief
According to astrologers, Mercury will retrograde in Libra on October 24 and continue until November 13.
The article provides predictions and advice for all 12 zodiac signs, suggesting precautions in financial and professional matters, and recommending specific remedies to mitigate negative effects.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు అక్టోబర్ 24 న తన దిశను మార్చుకుంటాడని పండితులు చెబుతున్నారు. తులారాశిలో సవ్య దిశగా ఉన్న బుధుడు అక్టోబర్ 24 మధ్యాహ్నం 12:42 గంటలకు తిరోగమనంలో సంచరించడం ప్రారంభిస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇదే దిశలో నవంబర్ 13 వరకు కొనసాగుతాడు. దీని ప్రభావంతో నాలుగు రాశుల (కన్య, తుల, మకర, వృశ్చిక ) వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. 12 రాశులవారి జీవితాలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!
మేషరాశి: తులారాశిలో బుధుడు తిరోగమనం వలన ఈ రాశి వారు ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ... వ్యాపారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంతో చికాకు... అసహనం కలుగుతాయి. ఉద్యోగ విధుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. . వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు .. సహనం పాటించండి .. తరువాత కాలంలో మంచే జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కీలకనిర్ణయాలు తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కొత్త ప్రాజెక్ట్లు…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)