Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కోదాడ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో గత పది రోజులుగా దుర్గాపురం సమీపంలో ఉచిత కంటి వైద్య శిబిరం ముగిసిందని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దేవరపల్లి శిరీష తెలిపారు.
ఈ శిబిరంలో 650 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 140 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా జరిగినట్లు నిర్వాహకులు చెప్పారు.
నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన కంటి వైద్య సేవలు ఉచితంగా అందించడం అభినందనీయమని వారు ప్రశంసించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయి కంటి వైద్యం అభినందనీయం…. – సూర్యాపేట జడ్పీ సీఈవో శిరీష
కోదాడ, నవంబర్ 19 : సామాజిక సేవా రంగాల్లో కోదాడ కాకతీయ సేవా సమితి అందిస్తున్న సేవలు భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో దేవరపల్లి శిరీష కొనియాడారు. గురువారం దుర్గాపురం సమీపంలోని కాకతీయ సేవా సమితి కల్యాణ మండపంలో గత పది రోజులుగా శంకర నేత్రాలయ పుట్టపర్తి వారి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన కంటి వైద్య సేవలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఈ శిబిరంలో మొత్తం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)