Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాలేజీ చేస్తూనే కెఫే.. 50 రోజుల్లో రూ.15 లక్షలు.. 21 ఏళ్ల స్టూడెంట్ సక్సెస్ స్టోరీ !
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
21-year-old Ananya Agarwal started a vegetarian cafe named Lume & Lime in Gurugram while studying management, reportedly earning ₹15 lakhs in 50 days.
She founded the business with her parents, emphasizing authentic international flavors.
The article highlights her as a role model for young entrepreneurs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ అసైన్మెంట్లు, ఎగ్జామ్స్, ఉద్యోగాల కోసం పరుగులు పెడుతుండగా... 21 ఏళ్ల అనన్యా అగర్వాల్ మాత్రం వేరే మార్గం ఎంచుకుంది. చదువు పూర్తయ్యాక బిజినెస్ లేదా ఎంటర్‌ప్రెన్యూవర్ గా మారే సంప్రదాయం కాదని.. చదువుతూనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తన కలల కెఫే స్టార్ట్ చేసి 50 రోజుల్లోనే 15 లక్షల రూపాయలు సంపాదించి అందరినీ ఆకర్శించింది. ఉద్యోగాలు, టార్గెట్స్, లేఫాఫ్స్ భయాలతో యువత గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో అనన్య సాధించి చూపించిన ఏంటో చూద్దాం.
అనన్య గురుగ్రామ్‌లో ల్యూమ్ & లైమ్ (Lume & Lime) అనే వెజిటేరియన్ కేఫ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువుతోపాటు రెస్టారెంట్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ విశాల్ అగర్వాల్, ప్రీతి అగర్వాల్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని స్థాపించింది. తండ్రి దశాబ్దాల వ్యాపార అనుభవం ఆమెకు కలిసొచ్చింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)