Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే మున్సిపల్ కార్మికులను వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించగా, నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తలు రావడం వల్లే పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో నెలకొంది. ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య మొదలై, ఘర్షణకు దారితీసింది.
ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమపై చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే ఇంటి వద్దకు దూసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మెట్పల్లి పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)