Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ పాలనలో పల్లెలు వెలవెల
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనపడి, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని విమర్శించారు.
2022-23లో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలు ఉంటే 2024-25 నాటికి రూ.6.24 లక్షలకు పడిపోయిందని ఆయన తెలిపారు.
రేవంత్‌రెడ్డి పాలనలో అవినీతి, అరాచకం కారణంగా పల్లెలు ఇబ్బందులు ఎదురొంటున్నాయని కేటీఆర్ స్పష్టంచేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనపడి, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో కళకళలాడిన పల్లెలు ఇవాళ నిధుల కొరతతో వెలవెలబోతున్నాయని గురువారం ఎక్స్ వేదికగా ఆయన పేరొన్నారు. బీఆర్ఎస్ హయాంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న జీపీలు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆర్థిక లోటులోకి జారుకున్నాయని చెప్పారు.
2022-23లో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలు ఉంటే 2024-25 నాటికి రూ.6.24 లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ తగ్గుదలతో గ్రామాల్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా కేసీఆర్ కృషి చేశారని, రేవంత్‌రెడ్డి పాలనలో , కారణంగా పల్లెలు ఇబ్బందులు ఎదురొంటున్నాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)