Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్
By NT News telugu7 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జరిగిన జన చైతన్య సభలో ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 11 days across 2 events →
హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా రేవంత్‌రెడ్డి . నా గడ్డంపై వ్యాఖ్యలు చేయడం తప్ప రాష్ట్ర సమస్యలపై దృష్టి పెడుతలేడు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు నా గడ్డం ఏమైనా అడ్డమా? మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, రైతు బంధు, రూ.4 వేల పెన్షన్ ఇచ్చేందుకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద పేద ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చేందుకు నా గడ్డం నీకేమైనా అడ్డమవుతున్నదా? -కేటీఆర్
హనుమకొండ, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని మరచి ఢిల్లీకి చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పని అయిపోయిందని, కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సరిగ్గా 500 రోజుల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తల్లి దగ్గర పిల్ల ఉన్నట్టుగా రాష్ట్రం బాగుంటుందని, పేదలు, రైతులు మళ్లీ సంతోషంగా ఉంటారని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)