Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కార్మికులతోనే ఉంటా.. కష్టసుఖాల్లో పాలుపంచుకుంట: ఎంపీ వంశీ
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Gaddam Vamsi Krishna, an MP, participated in the 10th-anniversary celebration of the Telangana Hamali Workers Union in Peddapalli.
He praised the unity of hamali workers and highlighted historical sacrifices made for the Telangana movement.
He also demanded a central National Hamali Welfare Board, the repeal of new labor codes, and the restoration of pensions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెద్దపల్లి: కార్మికులకు అండగా ఉంటానని.. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం (అక్టోబర్ 25) పెద్దపల్లిలో తెలంగాణ దశాబ్ధి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎంపీ వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హమాలీ కార్మికుల ఐక్యత బాగుందన్నారు. కార్మికుల గురించి మాట్లాడితే మొదటగా మా తాతగారు కాక వెంకటస్వామి గుర్తుకు వస్తారని చెప్పారు. కార్మికుల కష్టసుఖాలు తెలుసుకొని కార్మికుల పక్షాల నిలబడిన వ్యక్తి కాక అని అన్నారు.
కార్మికుడి రక్తంలోనే ఉద్యమం ఉంటుందని.. అందుకే వాళ్ళు అదే స్ఫూర్తితో చేస్తారన్నారు. తెలంగాణ కోసం బుల్లెట్ గాయాలను కూడా లెక్కచేయని కాక కార్మికుల పక్షపాతిగా నిలిచాడని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన తండ్రి వివేక్ వెంకటస్వామి, ప్రొఫెసర్ కోదండరాం లాఠీ దెబ్బలు తిన్నారని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)