Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కారులో చెలరేగిన మంటలు.. ఒకరికి తీవ్ర గాయాలు
By Eenadu1 min read at Eenadu
In brief
In Nirmal, Andhra Pradesh, a 46-year-old mechanic named Ravi sustained severe injuries when a car caught fire due to an LPG kit leakage.
Local residents alerted the fire brigade, who extinguished the flames and transported the victim to a nearby hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నిర్మల్: జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని సోఫీనగర్ సమీపంలో కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రవి (46) గత కొన్నేళ్లుగా నిర్మల్ పట్టణంలో వాహన మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తన కారులో సోఫీనగర్ వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గంమధ్యలో కారులోని ఎల్పీజీ కిట్‌లో ఏర్పడిన లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)