Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కాశీలో వింగ్స్ ఓవర్ ది గంగా.. ఆకట్టుకున్న యుద్ద విమానాల ప్రదర్శన..తిలకించేందుకు 10లక్షలమంది వచ్చారు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The article reports on the Indian Air Force's 94th anniversary aerial display, 'Wings Over the Ganga', held at Namo Ghat in Varanasi, Uttar Pradesh, from October 22 to 25.
According to officials, an estimated 10 to 20 lakh people attended the event to witness the aerial maneuvers.
Prime Minister Narendra Modi and Defense Minister Rajnath Singh attended the final day, and the Indian Air Force showcased its technological capabilities and domestic aircraft like Tejas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారత వైమానిక దళం 94 వ వార్షికోత్సవం సందర్భంగా యూపీలోని కాశీ(వారణాసి) లో వైమానిక విమానాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. గంగా నదిపై విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రఫేల్, సుఖోయ్, ఎంకేఐ, తేజస్ వంటి యుద్ద విమానాలతో పాటు హెలికాప్టర్లు, రవాణా విమానాలు, ఏరోబాటిక్ టీమ్స్ ఆకాశంలో చేసిన అద్భుత విన్యాసాలు ఈకార్యక్రమానికి హైలైట్ గా నిలిచాయి. కాశీలో ని నమో ఘాట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు పది లక్షల మంది వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారత వైమానిక దళం 94 వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 22, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు గంగానది తీరంలోని నమో ఘాట్ లో…
భారత వైమానిక దళం కేవలం యుద్ధ విమానాల శక్తినే కాకుండా, పైలట్ల శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర సమయాల్లో స్పందించే సామర్థ్యం, వివిధ దళాల మధ్య సమన్వయాన్ని కూడా ఈ ప్రదర్శన ద్వారా చాటిచెబుతోంది. స్వదేశీ తేజస్, ధ్రువ్ వంటి విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శన భారత రక్షణ రంగంలో దేశీయ సాంకేతికత ప్రాధాన్యాతను తెలియజేస్తుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)


