Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కడుపు మండి.. శాపనార్థాలు పెట్టి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లిలో డీబీఎం-38 కాలువ ద్వారా నీళ్లు రాక సుమారు 40 ఎకరాల పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వెంకన్న అనే రైతు ఎండిపోయిన పొలంలో నిలబడి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శాపనార్థాలు పెడుతూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం, బోర్లలో నీళ్లున్నా కరెంటు లేకపోవడం వల్ల తన మూడు ఎకరాల పంట నాశనమైందని ఆయన ఆరోపించాడు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాలువల్లో నీళ్లు రాక.. బోర్లలో నీళ్లున్నా కరెంటు లేక ఎండిన పంట పొలాన్ని చూసి రైతు గుండె తరుక్కుపోయింది. పంట పొలంలోనే కన్నీళ్లు కారుస్తూ భోరున విలపించాడు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పెట్టాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి డీబీఎం-38 కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో సుమారు 40 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గోరికొత్తపల్లికి చెందిన రైతు వెంకన్న ఎండిపోయిన పొలంలో నిలబడి, పొలా న్ని చూపిస్తూ కన్నీరు కారుస్తూ సీఎం రేవంత్రెడ్డికి శాపనార్థాలు పెడుతున్న వీడియో వైరల్గా మారింది. ‘రేవంత్ .. నిన్ను నమ్మితే.. అన్యాయం చేశావు కదయ్యా.. కాలువల ద్వారా నీళ్లు రాక, బోర్లలో నీళ్లున్నా కరెంట్ లేక పొలం ఎం డింది. నా పొలం ఎండిపోయిందయ్యా. నేను ఎట్లా బతుకాలయ్యా? రేవంత్.. నీ మాటలు నమ్ముకొని ఓటేస్తే.. నాకు అన్యాయం చేస్తివి? నిన్ను నమ్ముకుని 3 ఎకరాల్లో పొలం వేసిన.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)