Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎల్ నినో ఎఫెక్ట్.. సూర్యాపేటలో 4 ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Suryapet district, a tenant farmer named Yatakula Mallayya set fire to his four-acre paddy crop due to drought and electricity shortages caused by the El Niño effect.
He is appealing to the government to recognize his crop loss and provide him with appropriate compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సూర్యాపేట జిల్లా: ఎల్నినో ప్రభావంతో నీటి కొరత, విద్యుత్ కోతల కారణంగా వరి పంట ఎండిపోవడంతో ఓ కౌలు రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చేసేదేమీ లేక తన నాలుగు ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు యాతాకుల మల్లయ్య నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట సాగు కోసం పెట్టుబడి పెట్టడంతో పాటు కౌలు చెల్లించినప్పటికీ, నీటి కొరత మరియు విద్యుత్ కోతల కారణంగా పంట ఎండిపోయింది. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మల్లయ్య, ఎండిపోయిన వరి చేనుకు నిప్పు పెట్టాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)



