Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kakinada: మల్లవరం.. పదోసారి ఏకగ్రీవం
By Eenadu1 min read at Eenadu
In brief
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఎ.పి.మల్లవరం గ్రామ పంచాయతీ ఎన్నికలు పదోసారి ఏకగ్రీవమయ్యాయి; సర్పంచిగా కడిమిశెట్టి విజయభాస్కరరెడ్డి, పది మంది వార్డు సభ్యులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధ్రువపత్రాలు అందజేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమలూరుకు చెందిన బాలకృష్ణారెడ్డి తదితరులు స్థానిక ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా నామినేషన్లను తిరస్కరిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు; దీనిపై విచారణను న్యాయమూర్తి వాయిదా వేసి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గొల్లప్రోలు, న్యూస్టుడే: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఎ.పి.మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం) గ్రామ పంచాయతీ ఎన్నికలు పదోసారి ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సర్పంచిగా కడిమిశెట్టి విజయభాస్కరరెడ్డి, పది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మంగళవారం ధ్రువపత్రాలు అందజేశారు. 1,274 మంది ఓటర్లున్న ఈ పంచాయతీలో పాలకవర్గం పదోసారి ఏకగ్రీవమై ప్రత్యేకత చాటుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే గామస్థులు సమావేశమై రిజర్వేషన్కు అనుకూలంగా అందరి ఆమోదంతో ఒకరిని సర్పంచిగా ఎన్నుకుంటారు. కుటుంబాల వారీగా అభ్యర్థులను వార్డు స్థానాలకు కేటాయించి నామినేషన్లు వేయిస్తారు. 1965లో ఈ…
నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టుకు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)