Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పార్టీ రహితంగా సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక
By Eenadu1 min read at Eenadu
In brief
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఖండవల్లి గ్రామ సర్పంచి పదవికి ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పది వేలకు పైగా ఓట్లున్న ఈ సర్పంచి స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు.
గ్రామాభివృద్ధికి ధనలక్ష్మి రూ.51 లక్షలు ఇస్తాననడంతో గ్రామస్థులు ఆమెను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పెరవలి: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఖండవల్లి గ్రామ సర్పంచి పదవికి ధనలక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పది వేలకు పైగా ఓట్లున్న ఈ సర్పంచి స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త భూపతి శ్రీరామరాజు గ్రామస్థులందరినీ ఏకతాటి పైకి తెచ్చారు. గ్రామాభివృద్ధికి ధనలక్ష్మి రూ.51 లక్షలు ఇస్తాననడంతో భూపతిరాజు ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొంటూ ధనలక్ష్మిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా 16 వార్డులను ఏకగ్రీవం చేశారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సర్పంచిగా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)