Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కళాపకర్షణ లేకుండానే కూల్చివేతలు!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
వేములవాడ రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఆగమ సంప్రదాయాలను పాటించలేదని, అష్టమి రోజున శిఖరం కూల్చివేత చేపట్టారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పనులను పర్యవేక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సలహాదారు సూచనల మేరకే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని పలువురు ధార్మికవేత్తలు ఆరోపిస్తున్నారు.
ఆలయ అభివృద్ధికి సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేస్తుండగా, పురాతన కట్టడాల పరిరక్షణ, పారదర్శకతపై భక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం లేదా అష్టబంధన సమయాల్లో మూలవిరాట్టులోని దైవశక్తిని అంటే కళలను కలశంలోకి ఆవాహన చేసి, తాత్కాలికంగా వేరే ప్రదేశానికి తరలించే ప్రక్రియను ‘కళాపకర్షణ’ అంటారు. సాధారణంగా ఆలయ పునరుద్ధరణ పనుల సమయంలో ముందుగా బాలాలయాలను నిర్మించి, ‘కళాపకర్షణ’ చేసి, భక్తులకు దర్శనం కల్పించడం ఆనవాయితీ. కానీ, వేములవాడలో బాలాలయం నిర్మించలేదు. భక్తులకు రాజన్నకు బదులు భీమన్న దర్శనం కల్పిస్తున్నారు.
వేములవాడ రాజన్నకు నిత్యపూజలు యథావిధిగా జరుగుతున్నాయి. కానీ, ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేశారు. అయితే, బాలాలయం లేకుండా మూలవిరాట్టు కళలను ఎలాంటి ఆవాహన చేయకుండా అలాగే ఉంచడంతో స్వామివారి దైవశక్తి అలాగే ఉన్నది. దీంతోపాటు శిఖరానికి కూడా అదే శక్తి ఉంటుంది. శిఖరంతోపాటు మూలవిరాట్టుకు ‘కళాపకర్షణ’ చేయకపోవడంతో అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టాలన్నా, ఎటువంటి పనులు చేయాలన్నా ఆగమ సంప్రదాయం ప్రకారం శుభ తిథి రోజున పనులు చేయాలి. కానీ, ఆ పరిస్థితి వేములవాడలో జరుగలేదు. రాజన్న దర్శనంతోపాటు శిఖర దర్శనం చేసుకోవడం సంప్రదాయం. రాజన్న దర్శనమే లేకపోగా ఇప్పుడు శిఖరం తొలగింపుతో ఆ దర్శనం కూడా కరువైందని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)