Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Karthigai Deepam: తిరుప్పరన్కుండ్రం రాతిస్తంభంపై.. వెలిగిన ‘కార్తిక దీపం’
By Eenadu2 min read at Eenadu
In brief
తమిళనాడు తిరుప్పరన్కుండ్రం కొండపై ఉన్న రాతిస్తంభంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు కార్తిక దీపాన్ని వెలిగించారు.
ఈ కార్యక్రమానికి సీఆర్పీఎఫ్ భద్రత నడుమ విశ్రాంత న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు.
అయితే, గత ఏడాది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ ఏడాది రాతిస్తంభంపై దీపం వెలిగించాల్సిందేనని స్పష్టం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 8 days across 2 events →
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు తిరుప్పరన్కుండ్రం కొండపై ఉన్న దీపథూన్ (రాతిస్తంభం)పై ఎట్టకేలకు కార్తిక దీపం (Karthigai Deepam) వెలిగింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలను అనుసరించి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు ఈ క్రతువు నిర్వహించారు. మండపంపై ఇప్పటికే వెలుగుతున్న దీపంలోంచి అగ్నిజ్వాలను తీసి ఈ రాతిస్తంభంపై దీపం వెలిగించారు. సీఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్, జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Tamilnadu News)
ఈ క్రతువును వీక్షించేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పరన్కుండ్రం కొండ (Thirupparankundram hill) వద్దకు చేరుకున్నారు. అయితే, కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. ఈ కొండపై ఉన్న దర్గా చుట్టూ 50 మీటర్ల ప్రాంతానికి బఫర్ జోన్‌గా ప్రకటించారు. ఎలాంటి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)