Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కశ్మీర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదుల కాల్పులు
By Eenadu1 min read at Eenadu
In brief
On Wednesday, terrorists attacked a CRPF camp in the Kulgam district of Jammu and Kashmir, injuring three personnel.
Two of the injured are in critical condition, and the attackers fled after security forces returned fire.
Security forces have been deployed in the area and are conducting a search for the terrorists.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో కేంద్ర సాయుధ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) శిబిరంపై బుధవారం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మీర్ బజార్ ప్రాంతంలో మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు చెక్పోస్ట్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)