Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కస్తూర్బా పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినుల పరారీ
By Eenadu2 min read at Eenadu
In brief
Three 10th-grade female students absconded from a Kasturba Gandhi residential school in Nagireddipet, Kamareddy district, on a Friday morning.
Police tracked them down and brought them back to the school after they expressed a desire to return to their parents.
The school authorities decided to send the students home for three days to help them recover from anxiety.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నాగిరెడ్డిపేట్: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినులు శుక్రవారం ఉదయం పారిపోయారు. ప్రార్థన సమయం ముగిసిన అనంతరం గదిలో ఉపాధ్యాయురాలు ఎఫ్ఆర్ఎస్ సేకరిస్తున్నారు. పదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు కనిపించకపోవడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె తొటి సిబ్బందికి తెలిపారు. దీంతో ప్రత్యేక అధికారి గీత, ఉపాధ్యాయులు చుట్టుపక్కల గాలించారు. ముగ్గురు విద్యార్థునులు గోలిలింగాల గేట్ వద్ద ఎల్లారెడ్డి వైపు బస్సు ఎక్కినట్టు అక్కడ చూసిన వ్యక్తులు చెప్పడంతో స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్‌కు సమాచారం అందించారు. ఆయన స్పందించి ఎల్లారెడ్డి…
ఎస్సై భార్గవ్ హైదరాబాద్‌కు చేరుకుని విద్యార్థులను సొంత వాహనంలో తీసుకొచ్చి కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి గీతకు అప్పగించారు. మరో విద్యార్థి ముందుగానే ఎల్లారెడ్డి మండలంపెద్దారెడ్డి గ్రామంలోని తన ఇంటికి చేరుకున్నట్లు గుర్తించారు. కాగా విద్యార్థులను విచారించగా.. తాము హాస్టల్లో ఉండలేక తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలనే ఉద్దేశంతోనే పాఠశాల నుంచి వెళ్లినట్లు తెలిపారు. జీసీడీవో సుకన్య, ఎంఈవో వెంకటరెడ్డి కస్తూర్బా పాఠశాలకు చేరుకుని విద్యార్థినిలను, పాఠశాల ఉపాధ్యాయులను విచారించారు. విద్యార్థినుల భయం తొలగిపోయే వరకు మూడు రోజులపాటు వారిని ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి తీవ్ర ఆందోళన చెందిన…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)