Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సారా తయారీ కేంద్రాలపై అధికారుల మెరుపు దాడులు
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that police and revenue officials conducted surprise raids on 15 illicit liquor manufacturing centers in Singipur village, Paralakhemundi, on Sunday.
[PUBLISHER] also reported that a fire broke out on a private school bus in Umerkote, Nabarangpur district, but no one was injured and the fire was brought under control.
[PUBLISHER] includes a disclaimer regarding third-party advertisements on its platform.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: అక్రమంగా నాటు తయారు చేస్తున్న కేంద్రాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆదివారం మెరుపు దాడులు చేశారు. కాశీనగర్ సమితి కే సీతాపురం పంచాయతీ పరిధిలోని సింగిపురం గ్రామంలో అక్రమంగా సారా తయారీ చేపడుతున్న 15 కేంద్రాలపై దాడులు చేసినట్లు గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ ఆదర్శ ఠాణా అధికారి ప్రశాంత్ భూపతి తెలిపారు. ముఖ్యంగా పలువురి ఇళ్ల పెరట్లో, స్థానిక వ్యవసాయ భూముల సమీపాల్లో సారాను గుర్తించి ధ్వంసం చేసినట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి 15 మంది నిందితులను, వారి అనుచరులను అరెస్టు చేసినట్లు, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
నవరంగపూర్: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్ కోట్ సమితిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు ఎలా వ్యాపించాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



