Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కేంద్ర మంత్రులతో సమావేశం.. ఖరారైన చంద్రబాబు ఢిల్లీ టూర్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.
ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయన ఒక రోజు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు సోమవారం అధికారికంగా ఖరారు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9:15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరి, 9:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)