Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేసీఆర్‌కు సోనియా గాంధీ పుస్తకం పంపిస్తా.. 80,001వ పుస్తకం చదివినట్లవుతుంది: మహేష్ కుమార్ గౌడ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Telangana PCC President Mahesh Kumar Goud stated that he will send a book by Sonia Gandhi to BRS chief KCR and Union Minister Kishan Reddy, remarking that KCR reading it would be like reading his 80,001st book.
Goud also defended his decision to run alongside Rahul Gandhi, stating he was physically fit and proud to support the Congress leader's focus on the issues of ordinary people and gig workers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సోనియా గాంధీ పుస్తకంపై కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా పంపిస్తానని తెలిపారు. కేసీఆర్‌కు ఈ పుస్తకం పంపితే ఆయన 80,001వ పుస్తకం చదివినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఈ పుస్తకాన్ని అడుగుతున్నారని వెల్లడించారు.
రాహుల్ గాంధీ వెంట తాను పరుగులు తీయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాము ఫిట్‌గా ఉన్నామని, అందుకే రాహుల్ గాంధీతో కలిసి పరుగులు తీశామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వెంట పరిగెత్తడం, ఆయన చేయి పట్టుకుని నడవడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)