Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేసీఆర్ కు వెన్నుపోటు పొడవడం తప్ప హరీష్ రావు ఏం చేయలేదు: టీఆర్ఎస్ చీఫ్ కవిత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
TRS leader Kavitha alleged that Harish Rao did nothing for Siddipet except stab KCR in the back.
She claimed that Siddipet is her birthplace and that she is launching a political campaign from there to fight for social justice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై చేశారు కవిత. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి అన్నట్టుగా కేసీఆర్ హరీష్ రావుకు సిద్దిపేటను అప్పగించారని..కానీ, కేసీఆర్ కు తప్ప హరీష్ రావు ఏం చేయలేదని అన్నారు కవిత.
సిద్దిపేట నా పుట్టినిల్లు లాంటిదని.. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్దిపేట అండగా నిలిచిందని అన్నారు కవిత. సిద్దిపేట వేదికగా సామాజిక న్యాయం కోసం పోరాటంలో దిగుతున్నానని అన్నారు. సిద్దిపేట మీద ఫోకస్ పెట్టి ఇక్కడ రాజకీయంగా జెండా ఎగురవేస్తున్నామని చెప్పడానికి ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)